కొంచెము అర్థం ఐన కొంచము కొంచము కాకపోయినా
కొంచము బెట్టు చూపిన కొంచం కొంచం గుట్టు విప్పిన
కొంచము కసురుకున్న మరి కొంచము కొంచము కొసరి నవ్వినా
నీ గుండె లోతున బూతద్దం వేయనా
నీ గుండె లోతున బూతద్దం వేయనా
కొంచము చూడవచ్చుగా కొంతైనా మాటాడవచ్చుగా
పోనీ అలగవచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్ల మెల్లగా పిచ్చోడనౌతున్న జాలి పడవుగా
పిసినారి నారి వె పిసరంత పలకవే
ఆ కంచ తెంచావే ఇవ్వాళ్ళయినా
పిసినారి నారి వె పిసరంత పలకవే
ఆ కంచ తెంచావే ఇవ్వాళ్ళయినా
కాకితో కబురు పంపిన కాదన కుండా వచ్చివాలనా
రెక్కలు లేకపోయినా చుక్కలకే నిను తీసుకెళ్లనా
జన్మలు ఎన్ని మారిన ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరానా
నీ గుండె గూటిలో నా గుండె హాయ్ గ
నీ గుండె గూటిలో నా గుండె హాయ్ గ