LyricFind Logo
LyricFind Logo
Sign In
Lyrics
Pallavi :
నువ్వొదిలేసిన ప్రాణం
చేస్తుందే ఒంటరి పయణం
నను నీ దాక రావద్దనవద్దే

నువ్వే చేసిన గాయం
మరుగైనా అవ్వదు మాయం
చెలియా ఇంకా నువు దూరం జరగొద్దే

గడిచే ప్రతి కాలం
నిను గురుతే చేస్తూ కాల్చెనులే
మరవడమే కష్టం
నువు నాలో ఊపిరివే

నువు నాకే సొంతం
అనుకున్నది అంతా శూన్యములే
నా రంగుల లోకం ఇక నలుపే

వెళ్ళకే వదిలెళ్ళకే
నను నిలువునా ఉరి తియ్యకే
నా గుండెలో చితి‌మంటలే
రగిలించిలా మసి చేయ్యకే

వెళ్ళకే వదిలెళ్ళకే ............
నా గుండెలో చితి‌మంటలే .........


చరణం :

నిను దాచే హృదయం
ఉంటుందా వింటే ఈ విషయం
నువ్వే లేకుంటే
కనిపించదుగా కనులకు ఉదయం

అసలేంచేసానని నేరం నాకెందుకు ఈ నరకం
మన మధ్యన ఇంతటి దూరం వేదిస్తుందే నన్నే
ప్రేమించా అయ్యో పాపం అనుకోవా ఓ నిమిషం
నాపై చూపిస్తూ కోపం బలిచేస్తావా నన్నే....

నువ్వొదిలేసిన ప్రాణం
చేస్తుందే ఒంటరి పయణం
నను నీ దాక రావద్దనవద్దే

నువ్వే చేసిన గాయం
మరుగైనా అవ్వదు మాయం
చెలియా ఇంకా నువు దూరం జరగొద్దే

గడిచే ప్రతి కాలం
నిను గురుతే చేస్తూ కాల్చెనులే
మరవడమే కష్టం
నువు నాలో ఊపిరివే

నువు నాకే సొంతం
అనుకున్నది అంతా శూన్యములే
నా రంగుల లోకం ఇక నలుపే

వెళ్ళకే వదిలెళ్ళకే
నను నిలువునా ఉరి తియ్యకే
నా గుండెలో చితి‌మంటలే
రగిలించిలా మసి చేయ్యకే

వెళ్ళకే వదిలెళ్ళకే ............
నా గుండెలో చితి‌మంటలే .........

PUBLISHERS

Lyrics © Vusic Records

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist